Amaravathi Jyothi - Telagana / Hyderabad : విద్యుత్ సంస్థల అప్పులు ఆస్తులు వివరించిన కేటీఆర్ హైదరాబాద్ అమరావతి జ్యోతి: తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు కేటీఆర్ వివరించారు. 2014-15 నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు - రూ.22,423 కోట్లు తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు - రూ.44,431 కోట్లు 2022-23 నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు - రూ. 81 వేల కోట్లు తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు - రూ.1,37,571 కోట్లు
Admin
Amaravathi Jyothi