Sunday, 26 April 2026 08:24:52 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఎమ్మెల్యే (వైసిపి) పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

Date : 11 December 2023 12:45 PM Views : 607

Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : ఎమ్మెల్యే (వై సి పి) పదవికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా.. మంగళగిరి,అమరావతి జ్యోతి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆళ్ల అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శికి అందించారు. అదేవిధంగా ఆళ్ల వైసీపీ పార్టీ పదవికి కూడా రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆళ్ళ రామకృష్ణ వైసీపీ పార్టీతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అది కాక మంగళగిరి నియోజకవర్గం వైసీపీ టికెట్ బీసీ నేతలకు ఇస్తారని ప్రచారం జోరుగా సాగడంతో వైసిపికి రాజీనామా చేశారు. తెలుగుదేశం నుంచి వైసీపీలో చైర్మన్ గంజి చిరంజీవికి వైసిపి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో పార్టీలో తనకు తగ్గిన ప్రాధాన్యత పట్ల కినుక వహించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి అధికార వైసిపి పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: