Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : 10వ వార్డు వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీ లో చేరిక కావలి,అమరావతి జ్యోతి: కావలి పట్టణం 10వ వార్డు టీడీపీ ఇంచార్జి వల్లేరి వెంకట కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ ముఖ్య నాయకులు మొలతాటి విజయ్ కుమార్ (రాంజీ స్టూడియోస్), రావూరి శ్రీనివాసులు, సుల్తాన్, తదితరులు శుక్రవారం వైసీపీ ని వీడి టీడీపీ లో చేరారు.. కావలి అసెంబ్లీ టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని క్రిష్ణారెడ్డి వారికి హామీ ఇచ్చారు.
Admin
Amaravathi Jyothi