Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కాకర్ల సురేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉదయగిరి నియోజకవర్గoలోని పలువురు జనసేన నాయకులు. ఉదయగిరి, అమరావతి జ్యోతి: ఉదయగిరి తెలుగుదేశం - జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని నియోజకవర్గంలోని జనసేన నాయకులు నిమ్మలపల్లి రామ్ చైతన్య, కొల్లు అన్వేష్, ఆకుల వెంకట్,పఠాన్ రసూల్, గుండబత్తిన రామ్మూర్తి తదితరులు మర్యాపూర్వకంగా కలవడం జరిగింది*. ఈ సందర్భంగా తమ జనసేన పార్టీ పూర్తి సహాయ సహకారాలు కాకర్ల సురేష్ కి ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు
Admin
Amaravathi Jyothi