Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కావలి, అమరావతి జ్యోతి : కావలి పట్టణం నందు 20వార్డ్ లో ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ప్రజలు "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా #196వ రోజు ఈ 4 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించిన కావలి నియోజకవర్గం శాసన సభ్యులు *రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,మరియు వైసీపీ నాయకులు.ఈ కార్యక్రమంలో భాగంగా 20వ వార్డ్ వైసీపీ నాయకులు తిరువీధి ప్రసాద్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డినీ శాలువ తో సత్కరించడం జరిగింది,తదనంతరం వార్డ్ లోని మహిళా వాలంటీర్లకు,గృహ సారదులులకు, సాంప్రదాయ పద్ధతిలో,జాకెట్, పసుపు కుంకుమ,పండ్లు ఇచ్చి గౌరవంచడం జరిగింది.ఈ సందర్భంగా తిరువీధి ప్రసాద్ నీ ఎమ్మెల్యే అభినందించడం జరిగింది, ఈ కార్య క్రమం లో వైసీపీ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi