Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తహశీల్దార్ మస్తానయ్యని కలిసిన మండల టీడీపి కన్వీనర్ మామిళ్లపల్లి ఓంకార్ కొండాపురం,అమరావతి జ్యోతి : కొండాపురం మండల టీడీపి కన్వీనర్ మామిళ్లపల్లి ఓంకార్ కొండాపురం మండల తహశీల్దార్ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన మస్తానయ్యని మర్యాద పూర్వకంగా కలిసి, వారికి శాలువా కప్పి అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కొండాపురం మండల టీడీపీ కన్వీనర్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi