Monday, 15 June 2026 03:55:21 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ప్రజా దీవెన పాదయాత్రను జయప్రదం చేయాలి

Date : 17 December 2023 06:51 AM Views : 223

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ప్రజా దీవెన పాదయాత్రను జయప్రదం చేయాలి : కొండాపురం అమరావతి జ్యోతి:సోమవారం మధ్యాహ్నం 2గంటలకి నర్రవాడలో వెలసిన శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం నుంచి ఉదయగిరి మాజీ శాసన సభ్యులు ప్రస్తుత ఇన్చార్జి బొల్లినేని వెంకట రామారావుని రాబోయే ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో గెలిపించి తద్వారా చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది, కావున ప్రజాక్షేత్రంలో ప్రజా దీవెన పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది, ఈ కార్యక్రమానికి కొండాపురం మండలంలోని అన్ని పంచాయతీల నుండి, మండల నాయకులు, గ్రామ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మండలం లోని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమా నులు, అందరూ మనం ప్రారంభించబోతున్న ఎలక్షన్స్ కి సంబంధించిన క్యాంపైన్లో భాగంగా, రాబోయే ఎలక్షన్లో బొల్లినేని రామారావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కొండాపురం మండల టీడీపీ కన్వీనర్ మామిళ్ళపల్లి ఓంకార్ కోరారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :