Monday, 15 June 2026 03:49:00 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

విజయసాయి రెడ్డికి ఘన స్వాగతం పలికిన బుర్రా మధుసూదన్

Date : 07 March 2024 06:55 AM Views : 290

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : విజయసాయి రెడ్డికి ఘన స్వాగతం పలికిన బుర్ర మధుసూదన్ యాదవ్. కందుకూరు, అమరావతి జ్యోతి : ఉలవపాడులో వైకాపా కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. బుధవారం తొలిసారిగా వైకాపా నెల్లూరు జిల్లా ఎంపీ బరిలో ఉన్న ప్రఖ్యాత చార్టెడ్ అకౌంటెంట్ వి. విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో వైకాపా ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఉలవపాడుకు విచ్చేసిన సందర్భంగా, కనిగిరి ఎమ్మెల్యే, ప్రస్తుత కందుకూరు వైకాపా సమన్వయకర్త బుర్ర మధుసూదన్ యాదవ్ వేలాది మంది కార్యకర్తలతో, భారీ క్రేన్ల సహాయంతో గజమాలలను విజయసాయి రెడ్డి కి అలంకరించారు. ఈ సందర్భంగా ఉలవపాడు రోడ్లన్నీ వైకాపా జెండాలతో నిండిపోయాయి, విజయ్ సాయి రెడ్డి జిందాబాద్, బుర్ర మధుసూదన్ యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి, జయహో జగన్ అనే నినాదాలతో ఉలవపాడు మారుమ్రోగింది...

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :