Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం పట్టణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆవిష్కరించడం జరిగింది.. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యేని ఆర్యవైశ్య నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు మోదడుగు వెంకటేశ్వర్లు, కొత్తూరి వెంకట సుధాకర్, మాజీ కౌన్సిలర్ చీదెళ్ళ పిచ్చయ్య, మాజీ కౌన్సిలర్ ముచ్చెల్లి ఉమామహేశ్వరరావు మురారిశెట్టి వెంకట సుబ్బారావు, చీదెళ్ళ వేణుగోపాలరావు, కోట నరసింహం, బొగ్గవరపు సత్యం, ఇమ్మడిశెట్టి సుబ్బరాయుడు, గుర్రం అల్లూరయ్య, పాదర్తి నారాయణ, కొంజేటి అవినాష్, మొదడుగు శ్రీను, ఇన్నమూరి నరసింహం మరియు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు...
Admin
Amaravathi Jyothi