Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఇంటూరి నాగేశ్వరరావుకి మద్దుతు ఇవ్వడం లేదు: మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కందుకూరు, అమరావతి జ్యోతి: ●రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు నా మద్దత్తు ఉపసంహారించుకొంటున్నాను. ●నన్ను కత్తి పెట్టి కోసినా తెలుగుదేశం రక్తమే ●ఇంటూరి రాజేష్ కి నా మద్దత్తు ●నా కుటుంబాన్ని ఇంటూరి నాగేశ్వరరావు అవమానించారు ●100ఏళ్ళ మంచి చరిత్ర గలిగిన మా కుటుంబాన్ని నాగేశ్వరరావు కించపరిచారు ●నన్ను దూషించిన పరవలేదు కానీ నా కుటుంబాన్ని దూషిస్తే సహించలేను. ●వైయస్సార్సీపీకి ఓటు వేయమనలేను అందుకే ఇంటూరి రాజేష్ కి ఓటు వేయమంటున్నా. ●నా మీద అభిమానం ఉన్నోళ్లు నా వెంట నడవండి, జీవితాంతం మిమ్మల్ని కాపాడుకుంటానని మాజీ శాసనసభ్యులు దివి శివరాం వెల్లడించారు.
Admin
Amaravathi Jyothi