Monday, 15 June 2026 03:55:40 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన డాక్టర్ మల్లికార్జున

Date : 18 February 2024 09:42 AM Views : 332

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఘనంగా 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన తన్నీరు మల్లికార్జున కందుకూరు, అమరావతి జ్యోతి: మండల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 2023-24 బ్యాచ్ 10 వ తరగతి చదివే విద్యార్థుల వీడ్కోలు సభ కార్యక్రమంలో డాక్టర్ తన్నీరు మల్లికార్జున వారి మిత్ర బృందం దేవకి సత్యం పబ్బిశెట్టి వరదరాజా బోణాల శ్రీనివాస చక్రవర్తి నలమోలు మురళి వాళ్ల ప్రోగ్రాంలో ఆటపాటలను చూసి ఆనందించి వారు వారి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశీర్వదించటం జరిగింది.తదుపరి తన్నీరు మల్లికార్జున పిల్లలకు పరీక్ష ప్యాడ్ లను అందజేసినారు. అనంతరము స్కూలు యాజమాన్యం తన్నీరు మల్లికార్జునకి శాలువా కప్పి సన్మానం చేసినారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దోరకరాణీ, పాఠశాల సిబ్బంది,స్టూడెంట్స్, తదితరులు,పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :