Monday, 15 June 2026 03:46:50 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కందుకూరు నియోజకవర్గంలో 500 హెక్టార్లలో పంట నష్టం చంద్రబాబు దృష్టికి తెచ్చిన ఇంటూరి

Date : 08 December 2023 10:15 PM Views : 249

Amaravathi Jyothi - Andhra Pradesh / బాపట్ల : 500 హెక్టార్లలో పంట నష్టం చంద్రబాబు దృష్టికి తెచ్చిన నాగేశ్వరరావు బాపట్ల ,అమరావతి జ్యోతి: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం, నగరం వద్ద తుఫాను తాకిడికి నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వ కలిసిన కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు.తుఫాను ప్రభావంతో కందుకూరు నియోజకవర్గంలో సుమారు 500 హెక్టార్లలో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని నాగేశ్వరరావు, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పంట నష్టం వివరాలను చంద్రబాబుకి అందజేశారు. అలాగే సోమశిల ప్రాజెక్టు నుంచి నీళ్లు సక్రమంగా రాకపోవడంతో, రాళ్లపాడు రిజర్వాయర్ కింద వరి సాగు ప్రశ్నార్ధకంగా మారిందని నాగేశ్వరరావు వివరించారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :