Monday, 15 June 2026 03:49:54 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఒకరి ప్రయోజనం వేల మంది ప్రజల ఇబ్బందులు

Date : 27 September 2025 06:11 AM Views : 686

Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : గుడ్లూరు: ఒకరి ప్రయోజనం కోసం వేలాదిమంది ప్రజలకు ఇబ్బందులు కలగజేయటం చరిత్ర మారిన రాజులు మారినా ప్రజాస్వామ్యం అమలు జరుగుతున్న ఎప్పటికీ నేటికీ భవిష్యత్తులో కండబలం అధికార హోదా ఉన్న వారికే ప్రయోజనం అన్న వాస్తవాలకు నిదర్శనంగా గుడ్లూరు మండల కేంద్రంలో జరిగిన సంఘటన నిరూపిస్తుంది లో వోల్టేజ్ వలన ఇబ్బంది పడుతున్నామని ప్రజలందరూ విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించిన ఒక అధికారి నివాసంలో వోల్టేజ్ వలన ఏసీ కాలిపోయిందని సమాచారం రాగానే విద్యుత్ శాఖ అధికారులు ఆ అధికారి నివాసం వద్ద వెంటనే విద్యుత్ పోలు వేస్తూ కింద పైప్ లైన్ ఉందన్న వాస్తవాన్ని గుర్తించకుండా విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయడంతో గుడ్లూరు గ్రామంలో తాగునీరు అందించే పైపులైను పగిలిపోయి గుడ్లూరు మండల కేంద్రంలో వేలాదిమంది ప్రజలకు తాగునీరు లభించకపోవడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇదా ప్రజాపాలన ఈ విధంగా అధికారులు వ్యవహరిస్తారా ప్రజలందరికీ రాజ్యాంగం అందించిన అక్కులు ఒకటి కాదా అనే అనుమానాలు ప్రతి ఒక్కరి నుండి వ్యక్తమవుతున్నాయి.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :