Monday, 15 June 2026 03:49:55 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

గుడ్లూరులో కాపు కార్తీక వనభోజనాలు

Date : 10 December 2023 05:15 PM Views : 844

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరులో కాపు కార్తీక వనభోజనాలు : గుడ్లూరు అమరావతి జ్యోతి: కార్తీక మాసం విశిష్టత పురస్కరించుకుని వన భోజనాలు ప్రాముఖ్యత ఆధారంగా గుడ్లూరు మండల కేంద్రము లో కాపులు వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మండల కేంద్రమునకు సమీపంలో భైరవరపు రాజా మామిడి తోటలో జరిగింది. ముందుగా ఉసిరక చెట్టు దగ్గర కార్తీక దామోదరునికి పూజలు నిర్వహించారు. అనంతరం కాపు వక్తలు మాట్లాడుతూ కార్తీక మాస విశిష్టత వన భోజనాలు ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. అంతేకాకుండా సమాజం లోని అన్ని సామాజిక వర్గాలకు గౌరవిస్తూ మన సొంత కులంలో కూడా అందరూ ఐక్యంగా ఉండాలని బడుగు బలహీన వర్గాలకు మన వంతు పరిపుష్టి ఇచ్చే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి మండలంలో కాపులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా ఇనకొల్లు శ్రీనివాసులు భైరవరపు రాజా మూలగిరి శ్రీనివాస్ అన్నంగి చలపతి అనిమిశెట్టి మాధవ రావు గుత్తి మల్లికార్జున వ్యహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిలో రామిశెట్టి వెంకటేశ్వర్లు మురహరిశెట్టి సుబ్బారావు మద్దిశెట్టి జాలయ్య కొరివి శివాజీ సాదం మస్తానయ్య గునుకుల వెంకటేశ్వరరావు పాటి మహేష్ కొనికి రాజేష్ తదితరులు ఉన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :