Monday, 15 June 2026 03:48:32 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మదీనా మసీదులో ప్రార్థనలో పాల్గొన్న కావ్య కృష్ణారెడ్డి

Date : 09 March 2024 01:13 AM Views : 275

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మదీనా మసీదు లో ప్రార్థనల్లో పాల్గొన్న కావ్య క్రిష్ణారెడ్డి కావలి,అమరావతి జ్యోతి: కావలి పట్టణంలోని వైకుంఠపురంలోని మదీనా మసీదులో నిర్వహించిన ప్రార్ధనల్లో కావలి అసెంబ్లీ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.. ఆయనకు మసీదు కమిటీ నాయకులు ఘన స్వాగతం పలికారు.. ఎమ్మెల్యేగా గెలవాలని దువా చేశారు.. మసీదు అభివృద్ధికి రెండున్నర లక్షల విరాళం ప్రకటించారు.. ఈ సందర్భంగా కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ రంజాన్‌ మాసం ఆరంభం కానుండటంతో ముందుగా ఈ శుక్రవారం ప్రార్ధనల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.. ముస్లింలకు ఒక కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తామని, అలాగే మరో 10 ఎకరాల్లో స్మశాన వాటిక ఏర్పాటు చేస్తానని తెలిపారు.. కావలి లో ప్రశాంత వాతావరణం లేదని, స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితులు లేవని అన్నారు.. భయం గుప్పిట్లో జీవిస్తున్న అందరికీ అండగా నిలబడతానని అన్నారు. ముస్లిం సోదరులను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నానని, మీరందరూ సహకరించి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని, రాష్ట్రంలో చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :