Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రేపు మాలకొండలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్న ఎమ్యెల్యే వలేటి వారిపాలెం అమరావతి జ్యోతి : వలేటివారిపాలెంమండలంలోని పవిత్రపుణ్యక్షేత్రం అయిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రేపు అనగా శనివారం ఉదయం 8.00గంటలకు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి చేతుల మీదుగా మాలకొండ కొండ కింద పోటు బిల్డింగ్ మరియు కొండ పైన నూతనముగా నిర్మించిన టాయిలెట్స్ బ్లాక్స్ ప్రారంభోత్సవం చేయును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పరిటాల వీరాస్వామి ఒక ప్రకటనలో తెలిపారు కనుక మండలంలోని వైసీపీ నాయకులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Admin
Amaravathi Jyothi