Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు కోర్టుకు రిమాండ్ వలేటివారిపాలెం అమరావతి జ్యోతి మండలంలోని ఉదయం మాలకొండ అవతల గల మొగిలిచర్ల వెళ్ళు క్రాస్ రోడ్డు దగ్గర లో బుర్ర రెడ్డి పాలానికి చెందిన వెన్నపూస వెంకటేశ్వర్లు తండ్రి చెన్నయ్య అను వ్యక్తి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా 190 మద్యం బాటిల్లో ఒక్కొక్కటి 180 ఎం ఎల్. అతని యొక్క మూడు చక్రాల బైకు మీద తీసుకొని వెళుతుంటే, వలేటివారిపాలెం ఎస్సై బి బి మహేందర్ నాయక్ సిబ్బంది తో వెళ్లి సదరు వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 190-180 ఎంఎల్ మద్యం బాటిల్లను అతని యొక్క స్కూటీని స్వాధీనం చేసు కొని కేసు నమోదు చేసి, ముద్దాయిని రిమాండ్ కొరకు కోర్టుకు ఎస్సై తెలిపారు
Admin
Amaravathi Jyothi