Amaravathi Jyothi - Andhra Pradesh / Sir Balji Dist : తిరుమలలో చంద్రబాబు బస చేసిన గాయత్రి నిలయం వద్ద ఉద్రిక్తత తిరుమల,అమరావతి జ్యోతి: తిరుమలలో చంద్రబాబు బసచేసిన గాయత్రి నిలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మండిపడ్డారు. డీఎస్పీ భాస్కర్ రెడ్డి, సీఐ చంద్ర శేఖర్ తనను దురుసుగా దూషించారని ఆరోపించారు. కార్యకర్తలను తిడుతూ నెట్టిపడేశారని చెప్పారు. మాజీ మంత్రి సోమిరెడ్డితో సహా పలువురిని పోలీసులు అడ్డుకున్నారన్నారు.
Admin
Amaravathi Jyothi