Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పాఠశాలకు దాత కుర్చీలు పంపిణీ వలేటివారిపాలెం అమరావతి జ్యోతి : వలేటివారిపాలెం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి దాత కుర్చీలను బహుకరించాలని పాఠశాల ప్రత్యేక అధికారి గోవర్ధని తెలిపారు మంగళవారం స్థానిక పోలినేనిపాలెం గ్రామానికి చెందిన బీరకాయలు మాధవరావు (ప్రధానోపాధ్యాయులు నలదలపూరు) 10000 విలువచేసే ప్లాస్టిక్ కుర్చీలను అందజేశారు దాతలు పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi