Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తాడేపల్లిలో తెలుగుదేశంపార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు కోటపాటి జనార్దన్ రావు . 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఎన్నికల ప్రత్యేక పరిశీలకులుగా పనిచేసిన సందర్భంగా, పార్టీ గెలుపు పై చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగింది. భవిష్యత్తులో పూతలపట్టు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో అభివృద్ధిపై మాట్లాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషిచేసిన నాయకులు కార్యకర్తలకు భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలిపారు
Admin
Amaravathi Jyothi