Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సింగరాయకొండ:: ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన గజపతిరాజు వెంకట చలపతిరావు ఆహ్వానం మేరకు సింగరాయకొండ నగర పంచాయతీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన *హరికృష్ణ జీవీ & అసోసియేట్స్* ఆఫీసును బుధవారం ఉదయం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు.. ఈ సందర్భంగా హరికృష్ణ జీవి & అసోసియేట్స్ వారు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని గజమాలతో ఘనస్వాగతం పలికారు.. ఈ కార్యక్రమంలో భీమవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు జాజుల రవి, పోలుబోయిన శ్రీనివాసులు, వెంకటరామరాజు, విజయ్ కుమార్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi