Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు:ఇంటూరి కందుకూరు అమరావతి జ్యోతి: పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదాం. అని కందుకూరు టిడిపి ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కొత్త ఏడాదిలో అందరి కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు
Admin
Amaravathi Jyothi