Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కావలి ఆటో యూనియన్ ను కలిసి వారి సాధక బాధకాలు తెలుసుకున్న.... అళహరి సుధాకర్ కావలి, అమరావతి జ్యోతి: కావలి తుమ్మలపెంట బస్టాండ్, ఆటో స్టాండ్ లో ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యములో ఆటో డ్రైవర్స్ ను కలిసి వారి సాధక బాధకాలు తెలుసుకొని అడిగి తెలుసుకున్న తరువాత అళహరి సుధాకర్ మాట్లాడుతూ కావలి ఆటో డ్రైవర్ లు ఇబ్బందులు వర్ణనాతీతం అని, వారికి ఒకపక్క 10వెలు ఇస్తూ ఇంకోపక్క చలానాల్ రూపేణా, ఈ తుమ్మలపెంట రోడ్డు దుస్థితిలో రిపేర్లకే కరచుపెట్టా లా, లేక కుటుంబాన్ని నడపాలో తెలియని పరిస్థితి అని పెరిగిన ధరలు ఒకపక్క, రోడ్ల దుస్తితి తో ఎన్నో కష్టాలు పడుతున్నరాని వారి బాధలు వర్ణనా తీతమని అన్నారు. ఇంకో 3 నెలలలో జనసేన-TDP ప్రభుత్వం ఏర్పడబోతుoది వారికి పార్టీ తరుపున తప్పక న్యాయం జరిగే విధంగా కృషిచేస్తామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది.
Admin
Amaravathi Jyothi