Amaravathi Jyothi - Andhra Pradesh / NTRDistrict : అభ్యర్థుల ఖరారుపై వైసీసీ అధినేత జగన్ ఫోకస్ విజయవాడ, అమరావతి జ్యోతి: ఇన్‌ఛార్జుల మార్పుపై నేరుగా నేతలతోనే చర్చలు.సీఎం జగన్‌తో ఉభయ గోదావరి జిల్లాల నేతల భేటీ . సీటు మారుస్తారన్న ప్రచారంతో నేతల్లో టెన్షన్ సీఎంను కలిసిన వారిలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు...కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ .జగన్‌తో భేటీ అయిన అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్.రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి.పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, మంత్రి గుమ్మనూరు జయరాం.సజ్జల, మిథున్‌రెడ్డితో భేటీ అయిన సీమ జిల్లాల ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, మంత్రి ఉషశ్రీ చరణ్ , రఘురాంరెడ్డి... శంకర్ నారాయణతో చర్చలు జరిపిన సజ్జల, మిథున్‌రెడ్డి . త్వరలో సీమ జిల్లాల్లోనూ పలువురు అభ్యర్థుల మార్పు
Admin
Amaravathi Jyothi