Monday, 15 June 2026 03:42:55 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

శ్రీ నీలకంటేశ్వరాలయ పునర్నిర్మాణానికి 3,25,348 రూపాయలు విరాళాలు అందజేత

Date : 23 September 2025 06:27 AM Views : 686

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: గుడ్లూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానము పునర్నిర్మాణమునకు సోమవారం మూడు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల నలబై ఎనిమిది రూపాయలు విరాళం అందజేసారు. గుడ్లూరు వాస్తవ్యులు చల్లా మస్తాన్ ఆయన సతీమణి నాగమణి ఒక లక్ష 116 రూపాయలు విరాళం అందజేసారు. గుడ్లూరు వాస్తవ్యులు కుంచాల పుల్లయ్య ఆయన సతీమణి విజయలక్ష్మి ఒక లక్షా 116 రూపాయలు విరాళం అందజేసారు.హైదరాబాద్ వాస్తవ్యులు,(స్వగ్రామం సింగరాయకొండ) తన్నీరు రాజు వారి ధర్మపత్ని వెంకటరమణి లు ఒక లక్ష 116 రూపాయలు విరాళం అందజేసారు హైదరాబాదుకు చెందిన ఆర్ విష్ణువర్ధన్ రెడ్డి 25 వేల రూపాయలు విరాళం అందజేసారు .శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఆ కుటుంభాలకు ఉండాలని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి పునర్నిర్మాణ కమిటీ సభ్యులు కోరుకున్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :