Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : టీడీపీ లో చేరిన 16వ వార్డు ప్రజలు కావలి,అమరావతి జ్యోతి: కావలి పట్టణం 16వ వార్డు అట్టల ఫ్యాక్టరీ వద్ద గల ప్రజలు మొదటి సారి తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఇప్పటివరకు ఏ పార్టీలో చేరని వారు కావ్య క్రిష్ణారెడ్డి పై ఉన్న నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరారు.. 16వ వార్డు టీడీపీ నాయకుడు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ లో చేరారు.. తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని క్రిష్ణారెడ్డి హామీ ఇచ్చారు..
Admin
Amaravathi Jyothi