Monday, 15 June 2026 03:45:08 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

వృద్ధులకు యాచకులకు దుప్పట్లు పంపిణీ

Date : 04 December 2023 09:28 PM Views : 237

Amaravathi Jyothi - Andhra Pradesh / బాపట్ల : యాచకులకు వృద్దలకు దుప్పట్లు పంపిణీ బహ్రైన్ దేశంలో ఉన్న సరస్వతి సహకారంతో కార్యక్రమం నిర్వహణ తెనాలి, అమరావతి జ్యోతి:: వై యస్ ఆర్ సిపి యువ సైనికులు గల్ఫ్ అండ్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో బహ్రైన్ దేశంలో ఉంటున్న సరస్వతి సిస్టర్ సహకారంతో తెనాలి రైల్వే స్టేషన్, వైకుంఠపురం పరిసరాలలో చలిలో వణుకుతూ రోడ్డు సైడ్ నివసిస్తున్న వృద్దులకు, యాచకులకు, అనాధలకు దుప్పట్లు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా కార్తీక్ మాట్లాడుతూ ఎవరు లేని ఆనాధలు, వృద్ధులకు దుప్పట్లు సహాయం చేయమని సరస్వతి చెప్పారని ఈ కార్యక్రమానికి సహకారం అందించిన సరస్వతి, గ్రూప్ అధ్యక్షులు శివానందరెడ్డి కు ధన్యవాదములు తెలిపారు ఇలాంటి వారికి వై యస్ ఆర్ సిపి గల్ఫ్ అండ్ ఇండియా గ్రూప్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ మంచి కార్యక్రమాన్ని చూసి, ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్తీక్, సురేష్, గోపి, ప్రేమ్ కుమార్, బోధి, యస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :