Monday, 15 June 2026 03:48:49 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి మద్దతు ఇవ్వండి

Date : 10 May 2024 08:09 AM Views : 905

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వలేటివారిపాలెం : సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు మద్దతు బుర్ర లక్ష్మీనారాయణతెలపాలని చుండి సర్పంచ్ ఇరపని సతీష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని చుండి గ్రామంలో వైసిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ కుమారుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పారదర్శకంగా పథకాలు అమలు చేశారన్నారు. జగనన్న ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు అమలు చేశారని మరోసారి ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన వర్గాల జగన ఉపాధికి మరింత చేయూత అందిస్తారని చెప్పారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ యాదవ్, ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పేయ్యల హరిబాబు, పేయ్యల నరసింహం డబ్బు కొట్టు హరిబాబు, తదితరులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :