Monday, 15 June 2026 03:52:38 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

జగన్నాథ రథయాత్ర జన సముద్రంగా మారిన కావలి

Date : 17 December 2023 07:32 AM Views : 222

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : *జగన్నాథ రథయాత్ర.... జనసముద్రంగా మారిన కావలి* కావలి,అమరావతి జ్యోతి 16; కావలి పట్టణం నందు ఆర్.ఎస్.ఆర్ కళ్యాణం మండపం ఎదురుగా 8వ శ్రీ శ్రీ గౌర నితాయ్ (కృష్ణ- బలరామ్) రథయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు.వీరు ఆ జగన్నాథుడికి ముందుగా గుమ్మడికాయ, కొబ్బరికాయలు కొట్టి జండా ఊపి ప్రారంభించడం జరిగింది.ఈ జగన్నాథ రథయాత్ర ప్రారంభము నుండి రోడ్లన్నీ నీళ్లతో శుభ్రపరిచి రంగురంగుల ముగ్గులతో.. మహిళలు కోలాటాలతో, డప్పు వైద్యులతో కళాకారులు వివిధి వేషాలలో, సాంస్కృతి కార్యక్రమాలతో, కావలి పట్టణం జన సముద్రముగా మారి జగన్నాథుడు పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. పట్టణ పురవీధుల్లో జగన్నాథుడు రధం వెంబడి భక్తులు హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే నామముతో పలకడం జరిగింది. ఇస్కాన్ కమిటీ సభ్యులు ఆ జగన్నాథుడు రథం వెంబడి భక్తులకు ప్రసాద0 ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :