Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఒంగోలు, అమరావతి: ఒంగోలులోని సెబ్ కార్యాలయంలో సిసిగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ ఫరూక్ అహ్మద్‌ను ఏసిబి అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసులో ఉన్న ఓ కారును రిలీజ్ చేసేందుకు 15 వేలు అడగగా , అంతకుముందు ఎనిమిది వేలు ఇచ్చి, ఈ రోజు సిసి సయ్యద్ ఫరూఖ్ అహ్మద్, సదరు వ్యక్తి వద్ద రూ.7వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు.
Admin
Amaravathi Jyothi