Sunday, 21 June 2026 01:57:46 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఎంపీ వేమిరెడ్డిని కలిసిన కందుకూరు భాజాపా శ్రేణులు

Date : 08 December 2024 05:14 PM Views : 830

Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : కందుకూరు :లోకసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి తొలిసారిగా కందుకూరు పర్యటనకు విచ్ఛేసిన సందర్భంగా స్థానిక శాసన సభ్యుల వారి కార్యాలయంలో బా జ పా శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త గట్టమనేని హరిబాబు నాయకత్వం లో మర్యాద పూర్వకంగా కలసి కందుకూరు నియోజకవర్గంలోని సమస్య లైన బడేవారిపాలెం సమీపంలో ని పందివాగు పై రోడ్డు ఆలయన్ మెంట్ నిటారుగా ఏర్పాటు చేయాలని, కొండముడుసుపాలెం వద్ద హై లెవల్ వంతెన ఏర్పాటు చేయాలని, నడికుడి --శ్రీకాళహస్తి రైల్వే లైను, నిమ్జ్ వేగవంతం చేయాలని వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జొన్నాదుల రాఘవయ్య జిల్లా యస్. టి. మోర్చా ఉపాధ్యక్షులు జగన్నాధం వైకుంఠం గుడ్లూరు, కందుకూరు రూరల్ మండల అధ్యక్షులు ఇన్నమూరి సుధాకర్ చల్లా వెంకట రాజా సీనియర్ నాయకులు మువ్వల భూషయ్య బొర్రా కోటేశ్వరరావు నవులూరు రాజేష్ పట్టణ శాఖ కార్యదర్శి గొడ్డటి బాలరాఘవ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :