Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణమునకు గుడ్లూరు వాస్తవ్యులు,( శ్రీ కందుల వెంకటేశ్వర్లు ధర్మపత్ని యశోద విరాళము 125000/ అందజేసారు. గుడ్లూరు వాస్తవ్యులు కుంచాల రమణయ్య ధర్మపత్ని అరుణ లు నీలకంఠేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణమునకు 50000/- విరాళమ అందజేసారు. గుడ్లూరు వాస్తవ్యులు శ్రీ కందుల రమాదేవి భర్త కీర్తిశేషులు కందుల శ్రీను నీలకంఠేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణమునకు 100116/- విరాళమ అందజేసారు. గుడ్లూరు శ్రీ నీల కంటేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణమునకు హైదరాబాద్ వాస్తవ్యులు సిహెచ్ రాధాకృష్ణ గల 25 లక్షల రూపాయలు విరాళముగా విడతల వారీగా అందజేయుటకు అంగీకరించారు మొదటి విడతగా ఐదు లక్షల రూపాయలు విరాళము ఇచ్చుటకు అంగీకరించారు. దాతలందరికీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఆ కుటుంబ సభ్యులకు ఉండాలని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ కమిటీ గుడ్లూరు. వారు కోరుతున్నారు.
Admin
Amaravathi Jyothi