Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : భవాని అమ్మవారు పూజా కార్యక్రమానికి బీదకి ఆహ్వానము కావలి, అమరావతి జ్యోతి 16; భవాని మాలలు ధరించిన స్వాములు,గోవింద మాలలు ధరించిన స్వాములు ఇస్కపల్లిగ్రామంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ శ్రీ బీద మస్తాన్ రావు ని కలిసి పూజకార్య క్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి పూజా కార్యక్రమం నకు వస్తాను అని స్వాములకు చెప్పడం జరిగింది.
Admin
Amaravathi Jyothi