Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన బుర్రా మధుసూదన్. కందుకూరు అమరావతి జ్యోతి: కరెంట్ స్తంభం నుండి జరిపడి గాయలతో గవర్నమెంట్ హౌస్పిటల్ లో చికిత్స పొందుతున్న కందుకూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన పొట్లూరి వీరయ్య ను పర్మార్సించిన కనిగిరి శాసన సభ్యులు & కందుకూరు నియోజకవర్గం ఇంచార్జి బుర్రా మధు సూదన్ యాదవ్ మరియు వైస్సార్సీపీ నాయుకులు
Admin
Amaravathi Jyothi