Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : . కందుకూరు,అమరావతి జ్యోతి: కందుకూరు పట్టణంలోని 15 వ వార్డులో ఆదివారం సాయంత్రం షాదీఖానా, ఖాజీపాలెం ప్రాంతాలలో పర్యటించిన కందుకూరు నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి *ఇంటూరి నాగేశ్వరరావు* సతీమణి *ఇంటూరి సౌజన్య* కందుకూరు పట్టణంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, ప్రపంచ నగరాలతో పోటీ పడేవిధంగా అద్భుత రాజదాని కావాలంటే మళ్ళీ *నారా చంద్రబాబు నాయుడు* ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉందని తెలిపారు.. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రత్యేకించి మహిళలకు, యువత, రైతులకు ఎంతో మేలు జరగనుందని, వచ్చే నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా *ఇంటూరి నాగేశ్వరరావుని, ఎం పి అభ్యర్థిగా పెద్దాయన *వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు షేక్ ఖలీల్, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సలాం, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా,వార్డు అధ్యక్షుడు షేక్ ఖలీల్, స్థానిక నాయకులు షేక్ జమీల్ అహ్మద్, షకీల్, అబ్దుల్ రహిమాన్, సుబహాని, రబ్బాని, అమిరుల్లా, గయాజ్, బాసీద్, బషీర్, హాజీ, రజాక్, జిలాని, రసూల్, గౌస్ బాషా, ఫయాజ్, వలి, రియాజ్, మహబూబ్ బాష, రియాజ్, రూబి, వడ్లమూడి చెంచునారాయణ, తొట్టెంపూడి రమణయ్య, మల్లవరపు వేణు, సంగా పాండురంగారావు, పట్టణ మహిళా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముచ్చు లక్ష్మీరాజ్యం, కల్లూరి శైలజ, పట్టణ కమిటీ మహిళలు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi