Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు : రాళ్లపాడు ప్రాజెక్టు ను సర్వనాశనం చేసిన వాళ్ళు తగుదునమ్మా అంటూ ఇప్పుడు ఏవేవో రాయిస్తున్నారు, మాట్లాడుతున్నారు.. రైతులకు మంచి చేయాలని చిత్తశుద్ధితో పనులు జరిగే చోటకు వచ్చి కావాలనే రాళ్ళు వేస్తున్నారు..ఓక ప్రభుద్దుడైతే రాళ్లపాడు ప్రాజెక్టు పైన పడి దోచుకున్న దొంగతో కలిసి మీడియా ముందు మాట్లాడుతారు..ఇదా రాజకీయం.. గతంలో ప్రాజెక్టు పేరుతో నిలువు దోపిడీ జరిగింది. అందుకే ఇప్పుడు ఈ దుస్థితి.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం.. ఈ పదిహేను రోజుల నుండి ప్రాజెక్టు వద్ద అధికారులకు, ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించిన రైతు సోదరులకు, ప్రజలందరికీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు
Admin
Amaravathi Jyothi