Monday, 15 June 2026 03:48:37 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

ఘనంగా మహనీయుల విగ్రహావిష్కరణ కార్యక్రమం..

Date : 21 September 2025 06:22 PM Views : 409

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా పెద్దాయన దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతిని పురస్కరించుకుని టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని దామచర్ల ఆంజనేయులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత,, గొట్టిపాటి రవికుమార్,,డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి నందమూరి తారక రామారావు, పరిటాల రవీంద్ర, మరియు దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసిన మహా నేతలు నందమూరి తారక రామారావు, పరిటాల రవీంద్ర, మరియు దామచర్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగు ప్రజల కోసం నందమూరి తారకరామారావు చేసిన సేవలు తెలుగు ప్రజలు ఏప్పటికీ మర్చిపోలేరని , పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారిని జీవితాంతం ప్రజల సేవలో అంకితమైన ప్రకాశం జిల్లా పెద్దాయన దామచర్ల ఆంజనేయులు నిస్వార్థ సేవలు మనందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :