Monday, 15 June 2026 03:49:00 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న వెంకటేశ్వర రెడ్డి

Date : 07 March 2024 06:41 AM Views : 422

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : వైసీపీకి గుడ్ బై 14న టిడిపిలో చేరుటకు రంగం సిద్ధం వెంకటేశ్వర రెడ్డి వెలిగండ్ల, అమరావతి జ్యోతి : మండల కేంద్రమైన వెలిగండ్లలో బుధవారం వైసీపీ పార్టీ నాయకుడు కర్నాటి వెంకటేశ్వర రెడ్డి( పాన్) పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో పార్టీ కోసం ఎంతో కష్టపడి ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను నా సొంత డబ్బులను ఖర్చుపెట్టి గెలిపించుకోవడంలో నా వంతు కీలక పాత్ర పోషించడం జరిగిందని అయినప్పటికీ కష్టపడి పనిచేసే వారికి వైసీపీలో గుర్తింపు లేదని అలాంటప్పుడు పార్టీలో ఉండటం కష్టం అనిపించిందని ఒకవైపు పార్టీని వీడడం బాధాకరమైన విషయం అయినప్పటికీ కొంతమంది నాయకుల పద్ధతులు వైసీపీ పార్టీ విధానాలు నచ్చక పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. గత కొద్దికాలం నుండి పార్టీలో నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా దూరం పెట్టడం వలన నా మనసు ఎంతో కలత చెందడం జరిగిందన్నారు. అందువల్లనే నా సంపూర్ణ మద్దతును ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి తెలియజేస్తూ కనిగిరి నియోజకవర్గం సస్యశ్యామలం కావాలంటే అది ఉగ్ర నరసింహారెడ్డి తోనే, జరుగుతుందని రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది తెలుగుదేశంపార్టీ తోనే సాధ్యమవుతుందని అందువలనే ఈనెల 14న నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానన్నారు. మొగల్లూరు లోని సత్యదేవ a1 క్వాలిటీ ఫంక్షన్ హాల్ లో కార్యకర్తలతో పాటు భారీగా వైసీపీని వీడి టిడిపి కండువా కప్పుకోవడం జరుగుతుందన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :