Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కందుకూరు, అమరావతి జ్యోతి: క్రిస్టియన్ సోదర, సోదరీమణులు అందరికీ శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టమస్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఈ క్రిస్మస్ పండగ నుండి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ఏసుప్రభువు దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, యేసుక్రీస్తు సూచించిన బోధనలు అనుసరిస్తూ ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని తూమాటి మాధవరావు ఆకాంక్షించారు
Admin
Amaravathi Jyothi