Amaravathi Jyothi - Andhra Pradesh / NTRDistrict : కానిస్టేబుల్ సత్యకుమార్ కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన సీఎం జగన్ విజయవాడ అమరావతి జ్యోతి: వీధి నిర్వహణలో భాగంగా కడప-చెన్నై జాతీయ రహదారి పైన వే రోడ్డు కడప నుండి భాకారపేట వద్ద ఉన్న బెట్టాలియన్ కు వస్తున్న APSP కు చెందిన కానిస్టేబుల్ PC 226- సత్య కుమార్(2005 బ్యాచ్,) సొంత ఊరు చెన్నూర్ మండలం. భకరా పేట సమీపం లో మలినేని పట్నం గ్రామం వద్ద బైక్ పైన వస్తున్న కానిస్టేబుల్ సత్య కుమార్ పై అకస్మాత్తుగా చెట్టు విరిగి పడి అక్కడికక్కడే చనిపోయాడు
Admin
Amaravathi Jyothi