Amaravathi Jyothi - Andhra Pradesh / Krishna : మైలవరం టీడీపీ అభ్యర్దిగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మైలవరం,అమరావతి జ్యోతి: మైలవరం టిడిపి అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ ను ఖరారు చేసినట్లు సమాచారం. రేపటి నుండి టీడీపీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్న వసంత వెంకట కృష్ణ ప్రసాద్.రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని నిరూపించిన మైలవరం నియోజకవర్గం. దేవినేని - వసంత ఒకే పార్టీలో నడవనున్నారు..
Admin
Amaravathi Jyothi