Monday, 15 June 2026 03:50:29 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కృష్ణా జిల్లాలో 90% సిట్టింగులకు తప్పని మార్పు వైసీపీ అభ్యర్థులు వీరే

Date : 19 December 2023 09:46 PM Views : 463

Amaravathi Jyothi - Andhra Pradesh / NTRDistrict : విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నగర మేయర్ భాగ్యలక్ష్మి ఉమ్మడి కృష్ణా వైసీపీ అభ్యర్థులు వీరే విజయవాడ, అమరావతి జ్యోతి: రానున్న ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఎట్టకేలకు మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్థుల జాబితా దాదాపు ఒక‌కొలిక్కి వచ్చింది. అనూహ్యంగా అభ్యర్ధులను మార్చిన వైసిపీ అధిష్టానం. 90 శాతం సిట్టింగులకు మార్పులు తప్పలేదు. విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్ కు కేటాయించారు. విజయవాడ తూర్పు నుంచి సామినేని ఉదయభాను కు కేటాయించగా, విజయవాడ ‌పశ్చిమ నుంచి మేయర్ రాయన భాగ్య లక్ష్మీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మైలవరం నుంచి జోగి రమేష్ ఉండగా నందిగామ అమర్లపూడి కీర్తి‌సౌజన్య (సీఎం ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జోషి‌ మరదలు) పోటీలో ఉండగా జగ్గయ్యపేట పేట: వసంత కృష్ణ ప్రసాద్ కు ఇచ్చారు.తిరువూరు నుంచి మాజీ ప్రభుత్వ అధికారిణి పోటీ చేస్తారని అంటున్నారు. అలాగే గన్నవరం సీటు కొలుసు పార్థసారథి కు కేటాయించగా, పెనమలూరు సీటు దేవినేని అవినాష్ కు దక్కింది.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :