Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : విజయభారత్ చారిటబుల్ ట్రస్ట్.అధ్వర్యంలో పేదలకు అన్న దానం కావలి, అమరావతి జ్యోత: గురువారం రోజు న"విజయభారత్ చారిటబుల్ ట్రస్ట్"వ్యవస్థాపకఅధ్యక్షులు, కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో......గుప్త ధాత సహకారంతో కావలి పరిసర ప్రాంతమైనటువంటి కాలేరి గుంట గిరిజన కాలనీలోనిలో 60 మందికి భోజనం ప్యాకెట్లు, అరటి పండ్లు, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు , పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్చేంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాష మాట్లాడుచు....కిరణ్ కుమార్ అధ్యాపకులుగా బాధ్యతలునిర్వహిస్తు,పేదలకు ఎన్నో సామాజిక సేవాకార్యక్రమములు, చేస్తున్నారని,... విజయభారత్ చారిటబుల్ ట్రస్ట్, చేస్తున్నటువంటి కార్యక్రమాలను అభినందించడం జరిగింది..కిరణ్ కుమార్ మాట్లాడుచు...పై కార్యక్రమంలోవివిధ స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు ప్రియదర్శిని మహిళా మండలి ఖాదర్ బి,శ్రీమతి వనజ,రత్నమ్మచారిటబుల్ ట్రస్ట్ MV ప్రసాద్ రావు,ఆపద్భాంధవ సేవా ట్రస్ట్ మధుసూదన్ రావు, జాగో సంస్థ జమీర్,టైం టు హెల్ప్ రమేష్, గుడ్ మెన్ సంస్థ బ్రహ్మయ్య,త్యాగరాజు తదితరులు పాల్గొనడం సంతోషంగ ఉన్నదని,రాబోయే రోజుల్లో మరెన్నో ప్రజాకార్యక్రమములు, చేస్తానని కిరణ్ కుమార్ తెలియ చేయడం జరిగింది.
Admin
Amaravathi Jyothi