Monday, 15 June 2026 03:47:19 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

విద్యార్థులకు బిగ్ హెల్ప్ చేయూత

Date : 28 January 2024 11:30 AM Views : 271

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : విద్యార్థులకు "బిగ్ హెల్ప్" చేయూత. తర్లుపాడు.అమరావతి జ్యోతి జనవరి 27. మండల కేంద్రమైన తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని నిరుపేదలైన విద్యార్థిని, విద్యార్థులకు "బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్" సంస్థ,హైదరాబాద్ వారి సౌజన్యంతో ప్రతినెల వారి విద్యాభివృద్ధికి అవసరమైన విద్యాసామాగ్రి మరియు దయనందిన అవసరాలు తీర్చే వస్తువులను పంపిణీ చేస్తూ చేయూతగా నిలుస్తున్నారు. శనివారం కూడా పాఠశాల కు చెందిన 16 మంది విద్యార్థిని విద్యార్థులకు నవంబర్ నెలకు గాను రెండు జతల దుస్తులు, డిసెంబర్ నెలకు గాను స్టేషనరీ వస్తువులను పంపిణీ చేశారు.ఈ విధంగా విద్యార్థుల విద్యాభివృద్ధికి చేతనందిస్తున్న "బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్" వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్తోజు సుధాకర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గోసు శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :