Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : 18 న జనసేన పార్టీ కావలి కార్యాలయం ప్రారంభం: అలహారి సుధాకర్ కావలి,అమరావతి జ్యోతి: ఈనెల 18న కావలి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుందని కావలి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి అలహరి సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల నుండి నాయకులు, వీర మహిళలు హాజరు కాబోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవలసిన బాధ్యత ప్రతీఒక్క నాయకుడి, జనసైనికుడిది, వీరమహిలలది కావున ప్రతీ ఒక్కరూ సహకరించ వలసినదిగా కోరారు. ప్రారంభోత్సవ కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి *తేదీ* :- 18-02-2024 ఆదివారం *సమయము* : ఉదయo 9.30గంటలకు *కార్స్ & బైక్స్ రాలీ* :- జండాచెట్టు, ట్రంక్ రోడ్డు to పార్ట్ ఆఫీసు (via బ్రిడ్జి సెంటర్, తుమ్మలపెంట రోడ్) *ఆఫీస్ ఓపెనింగ్:* చీఫ్ గెస్ట్ ద్వారా రిబ్బన్ కటింగ్
Admin
Amaravathi Jyothi