Monday, 15 June 2026 03:51:37 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఎమ్మెల్యే మెప్పుకోసం వైసిపి నేతల పాట్లు

Date : 07 February 2024 10:56 AM Views : 324

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఎమ్మెల్యే మెప్పుకోసం వైసిపి నేతల పాట్లు. గుడ్లూరు, అమరావతి జ్యోతి: తెట్టు గ్రామంలో ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ సభ విజయవంతం అవడంతో ఆ సభను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ బాబు షేక్ జిలాని భాష ఖండించారు వాళ్లంతా ఈ ప్రభుత్వంపై విరక్తి చెంది తెలుగుదేశం పార్టీలో చేరితే వాళ్లు తెలుగుదేశం పార్టీ కి చెందిన వారేనని విమర్శిస్తున్నారు. మా పార్టీ అని చెప్తున్నా మీరు పంచాయతీ ఎలక్షన్స్ లో బూత్ ఏజెంట్ పనిచేసిన సుల్తాన్ బాషా మీ పార్టీ కాదా , పదో వార్డ్ మెంబర్ సుభాని మీ పార్టీ కాదా, ఏడవ వార్డ్ నెంబర్ కన్నెగంటి రామ్మూర్తి మీ పార్టీ కాదా, విద్యా కమిటీ చైర్మన్ సయ్యద్ మస్తాన్ వలి మీ పార్టీ కాదా, అలాగే మాజీ దర్గా ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ బాషా , షేక్ మంజన్, పొట్లూరు మని, యాకసిరి శివ, చల్లంచర్ల ప్రభాకర్, పొట్లూరి శ్రీనివాసులు, చల్లంచర్ల గోపి ,యనమల బాలకృష్ణ ,కుమ్మరి కోటేశ్వరావు, సుల్తాన్ భాష ,సుల్తాన్ వీళ్లంతా మీ పార్టీకు చెందినవారు కాదా... ఇంకా చాలామంది పార్టీలో చేరటానికి ముందుకొస్తే వాళ్ళని మీరు బెదిరించి ఆపింది వాస్తవం కాదా. మీది ఇంటూరి నాగేశ్వరావు గారిని విమర్శించే స్థాయి కాదని గుర్తుంచుకోండి .సభలో ఆయన మాట్లాడిన ప్రతి మాట వాస్తవం ఆయన ఎమ్మెల్యే కాక ముందే ఈ కందుకూరు నియోజకవర్గంలో అనేక పేద కుటుంబాలకు సాయం అందించిన ఘనత మా ఇంటూరి నాగేశ్వర్ గారిది .అలాగే మన మోచర్ల పంచాయతీలో కూడా అనేక పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన ఘనత మా ఇంటి నాగేశ్వరావు గారికి చెందుద్ది. ప్రభుత్వ భూమిలో ప్లాట్లు వేసి అమ్ముకున్నది మీరు కాదా, అలాగే జగనన్న కాలనీ లో ఒక ఇంటికి 40 వేల రూపాయలు చొప్పున వసూలు చేసి నాసిరకమైన ఇళ్ళ ను కట్టించింది వాస్తవం కాదా. పేదలకు కేటాయించిన ఇళ్లను నీ అనుకూలమైన మనుషులకు కేటాయించి ఈరోజు ఒక్కొక్క ప్లాటును రెండు లక్షలకు అమ్ముకున్నది వాస్తవం కాదా. మీ దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని మమ్మల్ని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాము. తప్పులను మీరు చేసి ఏదో విధంగా మమ్మల్ని విమర్శించి మీ ఎమ్మెల్యే మెప్పు పొందాలని చూస్తున్నారు వాస్తవాలు ప్రజలకు తెలుసు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :