Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జొన్నలగడ్డ రామానాయుడు కి నివాళులర్పించిన కాకర్ల సురేష్ వింజమూరు, అమరావతి జ్యోతి: ఉదయగిరి తెలుగుదేశం - జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కలిగిరి సిద్ధనకొండురు గ్రామ వాస్తవ్యులు, మాజీ వింజమూరు సమితి అధ్యక్షులు మరియు టీడీపీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రామానాయుడు మరణించగా వారికి సంతాపం తెలిపి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Admin
Amaravathi Jyothi