Sunday, 21 June 2026 02:08:20 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

బాల బాలికలందరూ పాఠశాలల్లోనే ఉండాలి రోటరీ క్లబ్ కావలి ప్రెసిడెంట్ స్వర్ణలత

Date : 14 December 2024 06:10 AM Views : 875

Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : బాల బాలికలందరూ పాఠశాలల్లోనే ఉండాలి రోటరీ క్లబ్ కావలి ప్రెసిడెంట్ స్వర్ణలత పదివేల రూపాయల విలువైన ఫర్నిచర్ అందజేసిన శివకుమారి గుడ్లూరు: చదువే ప్రగతికి మూలాధారం, గ్రామాల్లోని ప్రతి బాలుడు బాలిక, బడిలోనే ఉండాలని, రోటరీ క్లబ్ ఆఫ్ కావలి ప్రెసిడెంట్ స్వర్ణలత అన్నారు. శుక్రవారం నాడు గుడ్లూరు మండలంలోని తెట్టు పాఠశాలకు10,000 రూపాయలు విలువ చేసె పాఠశాలకు కావాల్సిన ఫర్నిచర్ (2ఆఫీస్ టేబుల్స్ మరియు 8 కుర్చీలు ) రోటరీ క్లబ్ ఆఫ్ కావలి తరపున.. దాత ఈ . శివకుమారి పాఠశాలకు బహుకరించారు.. ఈ సందర్బంగా దాత. శివ కుమారి మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి చక్కగా చదువుకుని తల్లీ దండ్రులకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు.. ఈ సందర్బంగా దాత శివకుమారిని పాఠశాల తరపున సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కావలి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ స్వర్ణ లత, ఇతర రోటరీ సభ్యులు,దాత శివకుమారి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రవీంద్రనాథ్, ఇతర ఉపాధ్యాయులు,పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :