Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : దోమలు నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా ఫాగింగ్ లో చెన్నెబోయిన ఓబుల కొండయ్య వలేటి వారిపాలెం అమరావతి జ్యోతి : అమ్మపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని అమ్మపాలెం బంగారక్కపాలెం గ్రామాలలో దోమల నియంత్రణ కొరకు ఫాగింగ్ చేపించడం జరిగినది ఈ కార్యక్రమంలో అమ్మ పాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీ చెన్నెబోయిన ఓబుల కొండయ్య ,చెన్నెబోయిన శ్రీనివాసులు ,వలేటివారిపాలెం మండల విస్తరణాధికారి కే సుమంత్ మరియు పంచాయతీ కార్యదర్శి ఊటుకూరి అనిల్ పాల్గొనడం జరిగినది
Admin
Amaravathi Jyothi